YCP: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ..! 29 d ago
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి లేఖను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపించారు.